new trending #nakosamdhigichina love lyrical bgm in alightmotion editing nani_film_editor 💌🦋💗 Bgm154


 new trending #nakosamdhigichina love lyrical bgm in alightmotion editing nani_film_editor 💌🦋💗






కాసేపట్లో భారీ వర్షం.. ఆఫీసుల్లో ఉంటే త్వరగా ఇళ్లకు వెళ్లిపోండి..!
హైదరాబాద్ వాతావరణంలో ఆకస్మాత్తుగా మార్పులు చోటుచేసుకుంటున్నాయి. దక్షిణ దిశ నుంచి భారీ క్యూములోనింబస్ మేఘాలు వేగంగా నగరాన్ని కమ్ముతున్నాయి. ఈ ప్రభావంతో రాబోయే గంటలో రాజేంద్రనగర్, చార్మినార్, ఎల్బీనగర్, అబిడ్స్ సహా పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.






బిగ్ అలెర్ట్.. ఉద్యోగులు అందరూ వాన ప్రారంభం అవ్వకముందే ఇళ్లకు వెళ్లిపోవడం మంచింది. ఎందుకంటే హైదరాబాద్‌లో వర్షం దంచికొట్టనుంది. దక్షిణ దిశ నుంచి భారీ క్యూములోనింబస్ మేఘాలు సిటీపై అలుముకుంటున్నాయి. దీంతో రాబోయే ఒక గంటలో రాజేంద్రనగర్, చార్మినార్, ఎల్బీనగర్, అబిడ్స్ సహా పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షం కురిసే అవకాశం ఉంది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షానికి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచిస్తోంది.  వర్షానికి తోడు పిడుగులు పడే ప్రమాదం ఉన్న నేపథ్యంలో ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది.






సోమవారం నగరంలో వరుణుడు బీభత్సం సృష్టించిన విషయం తెలిసిందే. సాయంత్రం కురిసిన వానకు నగరవాసులు చాలా ఇబ్బందులు పడ్డారు. ట్రాఫిక్ అస్తవ్యస్తంగా మారిపోయింది. చాలా ప్రాంతాల్లో నీరు నిలిచి.. జనం ఇబ్బందులు పడ్డారు. అందుకే మీరు ఆఫీసుల్లో ఉంటే.. మీ బాస్‌లను అడిగి ఇళ్లకు వెళ్లి వర్క్ చేయండి.


క్లౌడ్‌బ‌ర్స్ట్‌తో వరద బీభత్సం.. బురదలో చిక్కుపోయిన వ్యక్తి.. వీడియో వైరల్







ఉత్తరాఖండ్‌ని భారీ వర్షాలు వరదలు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఉత్తరకాశీ జిల్లాలో క్లౌడ్‌బ‌ర్స్ట్‌తో సంభవించిన జలప్రళయం దేశాన్ని కలచివేస్తోంది. ధరాలీ గ్రామం వరద నీటిలో మునిగిపోయి, వందలాది ఇళ్లు ధ్వంసమయ్యాయి. ఎటు చూసిన జలప్రళయంలా కనిపిస్తుంది. వరదల కారణంగా నలుగురు మృతి చెందగా, 60 మందికి పైగా గల్లంతయ్యారు. కాగా, లోతైన బురదలో చిక్కుకున్న ఓ వ్యక్తి బయటకి రావడానికి ప్రయత్నిస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ప్రాణాలను కాపాడుకోవడానికి బురదలో పాకుతున్న అతన్ని చూస్తేనే క్లౌడ్‌బ‌ర్స్ట్‌ ఎంత బీభత్సం సృష్టించిందో అర్థమవుతుంది.



FULL PROJECT 




XML








FONT









SONG 

0 Comments:

Post a Comment

Hii