Makara Sankranti: సంక్రాంతి రోజున చేసే స్నానానికి, దానానికి విశిష్ట స్థానం.. ఈ రోజున వేటిని దానం చేయాలంటే..
సంక్రాంతి అంటే సూర్యుడు ఒక రాశి నుండి మరొక రాశిలోకి ప్రవేశించడం. నవ గ్రహాలకు అధినేత అయిన సూర్యుడు ఒకొక్క రాశిలో నెల రోజులు ఉంటాడు. ఇలా ప్రతి నెల ఒక రాశి నుంచి మరొక రాశిలోకి అడుగు పెడతాడు. అలా మకర రాశిలోకి అడుగు పెట్టె రోజుని మకర సంక్రాంతిగా పిలుస్తారు. అంతేకాదు మకర సంక్రాంతి రోజుని వైభవంగా జరుపుకుంటారు. ఇది పంటల పండగ. ఏడాది పొడవునా కష్టపడి పండించిన పంటలు కోసి.. ఆ పంటను దేవుడికి నైవేద్యంగా సమర్పించే రైతన్న పండగ.
Surya Kala
Surya Kala | Updated on: Jan 13, 2025 | 6:42 PM
సూర్యుడు హిందువులకు ప్రత్యక్ష దైవం. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం దక్షిణాయనంలో సంచరించే సూర్యుడు ఉత్తరాయణంలో ప్రవేశించే శుభదినం మకర సంక్రాంతి. ఈ పండగ పుష్య మాసంలో వస్తుంది. పుష్యం అంటే పోషణ శక్తి గలది అని అర్ధం. కనుక ఈ రోజున స్నానం, దానం, పూజ కు విశిష్ట స్థానం ఉంది.

1 / 8
ధర్మ స్థాపన కోసం సంక్రాంతి రోజునే శ్రీ మహా విష్ణువు అసురులను మంధర పర్వతం కింద పూడ్చాడని పురాణం కథనం. ఈ రోజున నువ్వుల నూనె రాసుకుని నలుగు పెట్టుకుని అభ్యంగ స్నానం చేయడం పూర్వకాలం నుంచి వస్తున్న ఆచారం. శాస్త్రీయ కోణం నుంచి చూస్తే నువ్వుల నూనెతో స్నానం, నువ్వులను తినడం వంటివి శరీరానికి మంచి చేస్తాయి. బలవర్ధకమైన ఆహారం.

2 / 8
ఎవరి జతకంలోనైనా శని దోషం ఉంటె ఈ రోజు నువ్వులను దానం ఇవ్వడం వలన శనీశ్వరుడు శాంతిస్తాడని నమ్మకం. అంతేకాదు ఈ రోజున ఎవరైతే స్నానం చేయరో వారు ఏడు జన్మలు వ్యాధులతో బాధపడతారని.. పేదరికంతో జీవిస్తారని స్కాంద పురాణం పేర్కొంది.

3 / 8
మకర సంక్రాంతితో ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభం కావడం వల్ల పండుగలన్నంటిలోనూ ఇది విశిష్టమైనది. ఉత్తరాయణం దేవతలకు ఇష్టమైన కాలం

4 / 8
ఈ సమయంలో పూజ, పునష్కారాలు, యజ్ఞయా గాదులు చేసి దేవతలను మెప్పించాలి. అలా చేయడం వల్ల కోరికలు నెరవేరుతాయని పూర్వీకుల నమ్మకం.

5 / 8
పురాణాల ప్రకారం ఈ రోజు స్వర్గ ద్వారాలు తెరిచి ఉంటాయని నమ్మకం. ఎందుకంటే ఈ మకర సంక్రమణం దేవతలకు పగలు అవ్వడమే ప్రధాన కారణం.

6 / 8
ప్రతీ సంక్రమణానికీ పితృతర్పణ ఇస్తారు. . ఐతే పదకొండు సంక్రమణాల్లో ఇవ్వకపోయినా.. ఈ మకర సంక్రమణం సందర్భంగా మాత్రం తప్పకుండా పితృతర్పణాలు ఇస్తారు.

7 / 8
ఉత్తరాయణ పుణ్యకాలమైన సంక్రాంతి రోజున చేసే ఏ దానమైనా శ్రేష్టమైందని ఆర్యోక్తి. ఉత్తరాయణ కాలంలో చేసే దానాలలో ధాన్యం, ఫలాలు, విసనకర్ర, వస్త్రం, కాయగూరలు, దుంపలు, నువ్వులు, చెరకు మొదలైనవి ఉత్తమమైనవి. అంతేకాదు గోవును దానం చేస్తే విశిష్ట ఫలితం కలుగుతుందని నమ్మకం.

8 / 8
సంక్రాంతి
Follow us
google-news-icon
Related Photo Gallery
శొంఠితో ఇన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయని తెలిస్తే.. వదిలిపెట్టరు!

ఉడికించిన వేరుశనగ తింటున్నారా.. ఈ విషయాలు మీ కోసమే!

టీమిండియా వైస్ కెప్టెన్‌పై ఉత్కంఠ.. బరిలోకి ఇద్దరు..

జలుబు చేసిందా.. ఏం పర్వాలేదు.. మెదడుకు మేలే!

శ్వాసకోశ సమస్యలా ఈ యోగాసనాలు ట్రై చేయండి.. మంచి రిలీఫ్ మీ సొంతం

Punjab Kings: పంజాబ్ కింగ్స్ తలరాత మార్చేది ఈయనే..

సంక్రాంతికి కుండలో పాలు ఏ దిశలో పొంగితే.. ఎలాంటి లాభం.?

ఈ సుందరి అందాన్ని చూసి చంద్రుడు కూడా మెచ్చుకోడా.. క్యూటీ శ్రీలీల.

ప్రగ్యా ఆస్తులు ఎంతంటే..
ప్రగ్యా ఆస్తులు ఎంతంటే..
తెలుగులో ఒక్క సినిమా చేయకుండానే ఫాలోయింగ్..

Web Stories
మరిన్ని
అత్తి పండ్లే కాదు వీటి ఆకులతోనూ ఆరోగ్య ప్రయోజనాలే..
అత్తి పండ్లే కాదు ...
పండుగ వచ్చిందని.. విపరీతంగా మద్యం తాగుతున్నారా.. మీకోసం సూపర్ న్యూస్!
పండుగ వచ్చిందని.. విపరీతంగా ...
చాణక్య నీతి : ఇలాంటి అమ్మాయిలకు చాలా దూరంగా ఉండాలంట!
చాణక్య నీతి : ...
వామ్మో.. చలి ఎక్కువగా ఉందని స్వెటర్ వేసుకొని నిద్రపోతున్నారా?
వామ్మో.. చలి ఎక్కువగా ...
Latest Articles
View More
సంక్రాంతి రోజున స్నానం చేయకుండా తినడం పాపం ఎలాంటిశిక్ష పడుతుందంటే

మాజీ మంత్రి రోజా ఇంట.. అంబరాన్ని అంటిన భోగి సంబురాలు

ఈ పండక్కి కొబ్బరితో పాకుండలు చేయండి.. అదుర్స్ అంతే!

పేరు మార్చుకున్న స్టార్ హీరో.. ఇకపై అలా పిలవొద్దంటూ లేఖ!

మెటాకు స్ట్రాంగ్ కౌంటరిచ్చిన రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్..

స్వీట్ ఫెస్టివల్ అదిరిపోయే ఉత్తరాఖండ్ ఫుడ్స్..

హెల్మెట్ లేకుంటే పెట్రోల్ విక్రయించరు.. ఆ రాష్ట్రంలో కొత్త రూల్
హెల్మెట్ లేకుంటే పెట్రోల్ విక్రయించరు.. ఆ రాష్ట్రంలో కొత్త రూల్
శొంఠితో ఇన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయని తెలిస్తే.. వదిలిపెట్టరు!
శొంఠితో ఇన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయని తెలిస్తే.. వదిలిపెట్టరు!
ఛాంపియన్ జట్టు లేకుండానే ఛాంపియన్స్ ట్రోఫీ.. 27 ఏళ్లలో తొలిసారి

తిరుమలలో మరో అపశృతి.. ఏం జరిగిందంటే? ఒకే రోజు 2 ప్రమాదాలు

Latest Videos
View More
మాజీ మంత్రి రోజా ఇంట.. అంబరాన్ని అంటిన భోగి సంబురాలు
మాజీ మంత్రి రోజా ఇంట.. అంబరాన్ని అంటిన భోగి సంబురాలు
కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఇంటికి ప్రధాని మోదీ, చిరంజీవి

జుట్టు సిల్కీగా పట్టుగా ఉండాలంటే ఇలా చేయండి

సఫారీలో షాకింగ్ ఘటన.. జీప్‌లో నుంచి పడిపోయిన తల్లీకూతుళ్లు

ఈ ఫుడ్ తింటే.. వైరస్లు మీ జోలికి రావు..
ఈ ఫుడ్ తింటే.. వైరస్లు మీ జోలికి రావు..
అరటి పువ్వు వారినికోసారి తిన్నా ఆరోగ్యమే..

ఆ నిర్ణయాల్లో మానవుల కన్నా చీమలే బెటర్ !!

డాకు మహారాజ్‌పై రాజమౌళి తనయుడి రివ్యూ
డాకు మహారాజ్‌పై రాజమౌళి తనయుడి రివ్యూ
ప్రభాస్ సీక్రెట్‌గా దాచుకున్న పెళ్లి మ్యాటర్

ఫ్యాన్స్ అసహనం.. దీంతో మేకర్స్ తీసుకున్నారు బంపర్ డెసిషన్

Full Project 👇
Xml👇
Font👇
Song Link 👇

Hii
ReplyDelete