Rain Alert: బాంబ్ పేల్చిన వాతావరణ శాఖ.. ఏపీలో వచ్చే 3 రోజులు వర్షాలు కుమ్ముడే.. ఆ జిల్లాలకు
తెలుగు రాష్ట్రాలకు వానలే వానలు.. పిడుగులు పడే ప్రమాదం.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు.. ఇక ఇవాళ్టి వెదర్ అప్‌డేట్ ఏంటంటే? వచ్చే మూడు రోజులు తెలుగు రాష్ట్రాల్లో వాతావరణ పరిస్థితులు ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందామా.. ఆ వివరాలు ఇలా..

Rain Alert

Ravi Kiran
Updated on: Jul 22, 2025 | 8:08 AM
Share
దక్షిణ ఒడిస్సా దాని పరిసర ప్రాంతాల్లో సగటు సముద్రం మట్టం నుంచి 5.8 కి మీ ఎత్తు వరకు కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. 13 డిగ్రీల ఉత్తర అక్షాంశం నుంచి ఉత్తర మధ్య కర్ణాటక మీదుగా దక్షిణ కోస్తా ఆంధ్రా తీరం వరకు సగటు సముద్ర మట్టం నుంచి 5.8 కిమీ ఎత్తులో ద్రోణి కొనసాగుతోంది. రాగల మూడు రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని పేర్కొంది.
అమరావతి వాతావరణ కేంద్రం మరోసారి ఏపీకి భారీ వర్ష సూచన చేసింది. అల్లురి సీతారామరాజు, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం జిల్లాల్లో కొన్నిచోట్ల మోస్తారు నుంచి భారీ వర్షాలు.. మిగతా జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.
అటు తెలంగాణకు భారీ వర్షసూచన చేసింది హైదరాబాద్ వాతావరణ కేంద్రం.. ఈ రోజు(మంగళవారం) తెలంగాణలోని 18 జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేయగా.. మరో 12 జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ అయ్యింది. ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్ జిల్లాలలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఇక తెలంగాణలోని అన్ని జిల్లాల్లో అక్కడక్కడా ఉరుములు, మెరుపులతో మోస్తారు వర్షాలు కురుస్తాయి. అలాగే అక్కడక్కడ గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
LIVETV
వాట్సప్‌లో ఫాలో అవ్వండి
Related Stories

ఏపీలో దంచి కొట్టనున్న వర్షాలు - ఇదిగో వెదర్ రిపోర్ట్

స్వదేశీ ఆవు పాలనే తిరుమలలో వినియోగించాలంటూ సుప్రీంలో పిటిషన్

రైల్వే ట్రాక్ వద్ద అనుమానాస్పదంగా ముగ్గురు మహిళలు - ఆరా తీయగా

ఏపీ మహిళలకు ఆర్టీసీ ఉచిత బస్సు ప్రయాణం.. లేటెస్ట్ అప్‌డేట్ ఇదే
Latest ArticlesView more
బాంబ్ పేల్చిన వాతావరణ శాఖ.. ఏపీలో వచ్చే 3 రోజులు వర్షాలు కుమ్ముడే

ఇదెందీ మావ.. కలెక్షన్స్ 200 కోట్లు.. అయినా అట్టర్ ప్లాప్

మాంచెస్టర్ టెస్ట్‌లో ఆ ముగ్గురికి గంభీర్ చెక్ పెట్టాల్సిందే

ఆ రంగంలో రూ.లక్ష కోట్ల పెట్టుబడులు

రన్నింగ్‌లో ఉండగా స్కూటీలో కనిపించిన పాము.. వాహనదారుడు ఏం చేశాడో.

సినిమా లెవెల్ సీన్.. ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన భార్య!

కాస్ట్లీ బాటిల్స్‌లో కల్తీ మందు..!

హీరోగా బ్లాక్ బస్టర్ హిట్స్.. కానీ 30 ఏళ్లు మంచం మీదనే..

రానా, ప్రకాష్ రాజ్, మంచు లక్ష్మీలకు నోటీసులు

హరిహర వీరమల్లు చిత్రం రికార్డులు కొల్లగొట్టాలి..

Latest VideosView more
ఈ కుక్కలతో జాగ్రత్త.. కరిస్తే అంతే సంగతులు వీడియో

బట్టతలనే బిల్‌బోర్డ్ గా మార్చుకున్న యువకుడు..వేలల్లో సంపాదన

అభిమాని చిరకాల కోరిక తీర్చిన మెగాస్టార్ వీడియో

అనారోగ్యంతో ఆసుపత్రికి పోతే.. కాన్పు చేసిన వైద్యులు

కొన్న కోడికన్నా..కొట్టుకొచ్చిన కోడి రుచి ఎక్కువంట.. అందుకే వీడియో

గుండె లైఫ్ పెంచే.. మ్యాజిక్ లీఫ్..

మనుషుల సమాధుల మధ్య రెస్టారెంట్.. అవే నా అదృష్టం అంటున్న ఓనర్

పల్లవి ఇంటర్నేషనల్ స్కూల్ ఆవరణలో TV9 సీడ్‌బాల్ కార్యక్రమం

గ్రాండ్‌గా పవన్ కళ్యాణ్ హరిహరవీరమల్లు ప్రీ రిలీజ్ ఈవెంట్..

ఇంటి కరెంట్ బిల్లు చూసి షాక్ తిన్న రిటైర్డ్ హెడ్‌మాస్టర్..


Full project 👇


0 Comments:
Post a Comment
Hii