పహల్గామ్ ఉగ్రదాడికి.. ఛత్తీసింగ్‌పొర నరమేధానికి దగ్గరి సంబంధాలు..!
అప్పుడు అమెరికా అధ్యక్షుడి పర్యటన.. ఇప్పుడు ఉపాధ్యక్షుడి పర్యటన. ఉగ్రమూకలు సమయం చూసి దాడి చేసినట్లు తెలుస్తోంది. ప్రపంచ దేశాల నేతలు భారత్‌లో పర్యటిస్తున్న సమయంలో దాడి చేస్తే.. ఘటనను అంతర్జాతీయం చేయేచ్చనే కుట్ర దాగి ఉన్నట్లు స్పష్టమవుతోంది. అమెరికా ఉపాధ్యక్షుడు JD వాన్స్ భారత్‌లో పర్యటిస్తున్న సమయంలో జరిగిన పహల్గాం దాడితో ప్రపంచ దేశాలు ఉలిక్కిపడ్డాయి.
పహల్గామ్ ఉగ్రదాడికి.. ఛత్తీసింగ్‌పొర నరమేధానికి దగ్గరి సంబంధాలు..!
అప్పుడు అమెరికా అధ్యక్షుడి పర్యటన.. ఇప్పుడు ఉపాధ్యక్షుడి పర్యటన. ఉగ్రమూకలు సమయం చూసి దాడి చేసినట్లు తెలుస్తోంది. ప్రపంచ దేశాల నేతలు భారత్‌లో పర్యటిస్తున్న సమయంలో దాడి చేస్తే.. ఘటనను అంతర్జాతీయం చేయేచ్చనే కుట్ర దాగి ఉన్నట్లు స్పష్టమవుతోంది
అమెరికా ఉపాధ్యక్షుడు JD వాన్స్ భారత్‌లో పర్యటిస్తున్న సమయంలో జరిగిన పహల్గామ్ దాడితో ప్రపంచ దేశాలు ఉలిక్కిపడ్డాయి. ఇప్పుడే కాదు 2000 ఏడాదిలోనూ ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. 2000 మార్చి 20న జరిగిన దాడిలో 36 మంది ప్రాణాలు పొట్టన పెట్టుకున్నారు ఉగ్రవాదులు. అనంత్‌నాగ్ జిల్లా ఛత్తీసింగ్‌పొరలో సిక్కు వర్గం లక్ష్యంగా ఉగ్రమూక దాడులకు పాల్పడింది. వాస్తవానికి ఆ సమయంలో అమెరికా అధ్యక్షుడు బిల్ క్లింటన్ ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. నాడు జమ్మూకశ్మీర్ అంశాన్ని అంతర్జాతీయం చేయాలనే లక్ష్యంతోనే పాక్ ఈ దాడికి పాల్పడినట్లు భావించారు.
పహల్గామ్ ఉగ్రదాడికి.. గతంలో జరిగిన ఛత్తీసింగ్‌పొర నరమేధానికి దగ్గరి సంబంధాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం భారత్‌లో అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ సతీసమేతంగా పర్యటిస్తున్నారు. మరోవైపు భారత ప్రధాని మోదీ సౌదీ అరేబియా పర్యటనకు వెళ్లారు. ఈ సమయంలో దాడి జరిగితే అంతర్జాతీయంగా చర్చ జరుగుతుందన్న ఉద్దేశంతో నరమేధానికి పాల్పడినట్లు తెలుస్తోంది. పైగా ఈ దాడిలో పురుషులనే టార్గెట్‌గా చేశాయి ఉగ్రమూకలు.
జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో మంగళవారం(ఏప్రిల్ 22) ఒక పెద్ద ఉగ్రవాద దాడి జరిగింది. పర్యాటకులను లక్ష్యంగా చేసుకుని ఈ దాడి జరిగింది. ఈ ఉగ్రవాద దాడిలో 28 మంది మరణించారు. మృతులు వివిధ రాష్ట్రాలకు చెందినవారు. దాడి జరిగిన వెంటనే, భద్రతా దళాలు మొత్తం ప్రాంతాన్ని ఖాళీ చేయించి, కూంబింగ్ ఆపరేషన్ ప్రారంభించాయి. ఉగ్రవాదులు పోలీసు యూనిఫాంలో వచ్చారని చెబుతున్నారు. దాడి వార్త అందిన వెంటనే, ప్రధాని నరేంద్ర మోదీ తన రెండు రోజుల సౌదీ అరేబియా పర్యటనను మధ్యలోనే ముగించుకుని ఢిల్లీకి తిరిగి వచ్చారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా పహల్గాంలో ఉన్నారు. ఈ సంఘటనపై తగిన చర్యలు తీసుకోవాలని ప్రధాని మోదీ అధికారులకు కీలక ఆదేశాలు ఇచ్చారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
LIVE
TV
వాట్సప్‌లో ఫాలో అవ్వండి
Related Stories
పహల్గామ్‌లో ఉగ్రదాడి.. పర్యాటకుల భద్రతపై సుప్రీంకోర్టులో పిల్!
పహల్గామ్‌లో ఉగ్రదాడి.. పర్యాటకుల భద్రతపై సుప్రీంకోర్టులో పిల్!
టూరిస్టులపై దుశ్చర్యకు పాల్పడింది వీరే.. ఉగ్రవాదుల ఫొటోలు విడుదల
టూరిస్టులపై దుశ్చర్యకు పాల్పడింది వీరే.. ఉగ్రవాదుల ఫొటోలు విడుదల
ఉగ్రదాడికి నిరసనగా నేడు కాశ్మీర్‌లో బంద్.. కొవ్వొత్తుల ర్యాలీ..
ఉగ్రదాడికి నిరసనగా నేడు కాశ్మీర్‌లో బంద్.. కొవ్వొత్తుల ర్యాలీ..
ఉగ్రదాడితో కశ్మీర్ పర్యాటకంపై నీలి నీడలు.. ఎంత నష్టమో తెలుసా..
ఉగ్రదాడితో కశ్మీర్ పర్యాటకంపై నీలి నీడలు.. ఎంత నష్టమో తెలుసా..
Web Stories
మరిన్ని
షాజహాన్ నిర్మించిన టాప్ 10 స్మారక చిహ్నాలు..
షాజహాన్ నిర్మించిన టాప్ ...
పొరపాటున కూడా బొప్పాయితో వీటిని తింటే.. ఎంత హానికరమో తెలుసా
పొరపాటున కూడా బొప్పాయితో ...
ఇంటర్నెట్ లేకుండానే వాట్సాప్.. త్వరలో కొత్త ఫీచర్!
ఇంటర్నెట్ లేకుండానే వాట్సాప్.. ...
UPSCలో టాపర్‌గా నిలుస్తే.. కలిగే ప్రయోజనాలు ఇవే!
UPSCలో టాపర్‌గా నిలుస్తే.. ...
Latest Articles
View More
పక్కా ప్రణాళికతోనే ఉగ్రదాడి..!
పక్కా ప్రణాళికతోనే ఉగ్రదాడి..!
ఉగ్రదాడి నుంచి తప్పించుకున్న స్టార్ కపుల్.. నెటిజన్స్ సీరియస్..
ఉగ్రదాడి నుంచి తప్పించుకున్న స్టార్ కపుల్.. నెటిజన్స్ సీరియస్..
కాలసర్ప యోగం.. వారు ఉద్యోగం, ఆర్థిక విషయాల్లో జాగ్రత్త!
కాలసర్ప యోగం.. వారు ఉద్యోగం, ఆర్థిక విషయాల్లో జాగ్రత్త!
పహల్గామ్‌లో ఉగ్రదాడి.. పర్యాటకుల భద్రతపై సుప్రీంకోర్టులో పిల్!
పహల్గామ్‌లో ఉగ్రదాడి.. పర్యాటకుల భద్రతపై సుప్రీంకోర్టులో పిల్!
ఆ బ్యాగు వద్ద ఆగిన పోలీస్ డాగ్.. పోలీసులు ఓపెన్ చేయగా షాక్
ఆ బ్యాగు వద్ద ఆగిన పోలీస్ డాగ్.. పోలీసులు ఓపెన్ చేయగా షాక్
నోరు తెరిచి నిద్రపోయేవారిలో ఈ రిస్క్.. మీకూ ఈ అలవాటుందా?
నోరు తెరిచి నిద్రపోయేవారిలో ఈ రిస్క్.. మీకూ ఈ అలవాటుందా?
ఎముకలను ఉక్కులా మార్చే సూప్.. ఇలా చేయండి
ఎముకలను ఉక్కులా మార్చే సూప్.. ఇలా చేయండి
గోనెసంచితో అస్పత్రికొచ్చిన యువకుడు.. లోపల ఏముందని చూడగా..
గోనెసంచితో అస్పత్రికొచ్చిన యువకుడు.. లోపల ఏముందని చూడగా..
వాషింగ్ మెషీన్‌ను ఇంట్లో ఇక్కడుంచితే పనుల్లో విజయం సాధిస్తారు
వాషింగ్ మెషీన్‌ను ఇంట్లో ఇక్కడుంచితే పనుల్లో విజయం సాధిస్తారు
440కి 434 మార్కులొచ్చాయనీ..ఈ అమ్మాయి ఎలా ఏడుస్తుందో చూడండి! Video
440కి 434 మార్కులొచ్చాయనీ..ఈ అమ్మాయి ఎలా ఏడుస్తుందో చూడండి! Video
Latest Videos
View More
పళ్లు ఊడిపోయినా బేఫికర్.. ఒరిజినల్‌వే మళ్లీ మొలిపిస్తరట..
పళ్లు ఊడిపోయినా బేఫికర్.. ఒరిజినల్‌వే మళ్లీ మొలిపిస్తరట..
ఒక్క రూపాయికే వైద్యం! ఈ డాక్టర్‌ను అభినందించాల్సిందే
ఒక్క రూపాయికే వైద్యం! ఈ డాక్టర్‌ను అభినందించాల్సిందే
ఏంటి మావా అదేమైనా పిల్లి అనుకున్నావా.. అలా ముద్దులు పెడుతున్నావ్
ఏంటి మావా అదేమైనా పిల్లి అనుకున్నావా.. అలా ముద్దులు పెడుతున్నావ్
షుగర్ పేషంట్స్ చెరుకు రసం తాగొచ్చా? నిపుణులు ఏమంటున్నారు?
షుగర్ పేషంట్స్ చెరుకు రసం తాగొచ్చా? నిపుణులు ఏమంటున్నారు?
బ్యాంక్‌లో మీకు రుణం ఉందా అయితే మీకో గుడ్ న్యూస్
బ్యాంక్‌లో మీకు రుణం ఉందా అయితే మీకో గుడ్ న్యూస్
గోల్కొండ బ్లూ డైమండ్ చరిత్ర ఏంటి..? దేశం దాటి ఎలా వెళ్లింది..?
గోల్కొండ బ్లూ డైమండ్ చరిత్ర ఏంటి..? దేశం దాటి ఎలా వెళ్లింది..?
సమంత షాకింగ్. భార్యలకు రోగాలు వస్తే, భర్తలు విడాకులు ఇస్తున్నారు
సమంత షాకింగ్. భార్యలకు రోగాలు వస్తే, భర్తలు విడాకులు ఇస్తున్నారు
మహేష్ బాబు మిస్సైన సినిమాతో.. రామ్ చరణ్ బ్లాక్ బస్టర్ హిట్
మహేష్ బాబు మిస్సైన సినిమాతో.. రామ్ చరణ్ బ్లాక్ బస్టర్ హిట్
తీవ్ర రక్త స్రావం.. ఆసుపత్రిలో ఆపరేషన్! ఇంతకీ రష్మీకి ఏమైంది?
తీవ్ర రక్త స్రావం.. ఆసుపత్రిలో ఆపరేషన్! ఇంతకీ రష్మీకి ఏమైంది?
అమర్‌దీప్‌ను అలా చూశాక.. బిగ్ బాస్‌కు వెళ్లడం వద్దనుకున్నా..
అమర్‌దీప్‌ను అలా చూశాక.. బిగ్ బాస్‌కు వెళ్లడం వద్దనుకున్నా..
full project 👇
Video 👇
Song👇
Font👇
🙏 Subscribe🙏

0 Comments:
Post a Comment
Hii