ఇకపై ఆటలు చెల్లవు.. కొండపై TTD కొత్త టెక్నాలజీ.. దళారుల బెడదకు చెక్..!
తిరుమలలో విజిలెన్స్ వింగ్ కొరడా జులిపిస్తోంది. దళారీల దందాకు చెక్ పెడుతోంది. దళారీ వ్యవస్థతో మోసపోతున్న భక్తుల ఫిర్యాదుపై వరుస కేసులు నమోదు చేస్తోంది. విజిలెన్స్ నిఘాతో తిరుమల తిరుపతి దేవస్థానంలో ప్రక్షాళన కొనసాగుతోంది. తిరుమలలో భక్తులను మోసగిస్తున్న దళారీల దందాకు చెక్ పెడుతున్న విజిలెన్స్ వింగ్ టెక్నాలజీని వినియోగించి భక్తులను మోసగిస్తున్న దొంగల ముఠాల భరతం పడుతోంది.
ఇకపై ఆటలు చెల్లవు.. కొండపై TTD కొత్త టెక్నాలజీ.. దళారుల బెడదకు చెక్..!
తిరుమల శ్రీ వెంకటేశ్వరుడు.. ఆపద మొక్కుల స్వామి. అందుకే క్షణం పాటు వెంకన్న దర్శనం దొరికితే చాలు అన్నది భక్తుల ఆశ. అందుకే ఎన్నో వ్యయ ప్రయాసలు లెక్క చేయక శ్రీవారి దర్శనం కోసం పరితపిస్తారు. అయితే భక్తుల అవసరం తిరుమల కొండలో కొందరు దళారీలకు ఆదాయ వనరుగా మారిపోతుంది. భక్తులను దర్శనం వసతి కల్పిస్తామంటూ బురిడీ కొట్టించే కొందరు దళారీలు తిరుమల కొండపై దండా కొనసాగిస్తున్నారు. భక్తులను నిలువు దోపిఢీ చేస్తున్నారు.
భక్తులను వరుసగా మోసగిస్తున్న దళారీల భరతం పడుతున్న విజిలెన్స్ వింగ్ కొరడా జులిపిస్తోంది. ఇందులో భాగంగానే మూడ్రోజుల క్రితం ఇంటి దొంగల చేతివాటాన్ని గుర్తించింది. రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన నకిలీ టికెట్లతో భక్తులకు స్వామి వారి దర్శనం చేయించిన దళారీలను పట్టుకుంది. అనుమానంతో వైకుంఠ క్యూ కాంప్లెక్స్ వద్ద కొందరు భక్తులను విచారించిన విజిలెన్స్ వింగ్ ముఠా గుట్టురట్టు చేసింది. అగ్నిమాపక సిబ్బంది మణికంఠ సహాయంతో నకిలీ టికెట్లను తయారు చేస్తున్న వైనం బయట పెట్టింది.
హైదరాబాద్, పొద్దుటూరు, బెంగళూర్ భక్తులు సుమారు 11 మంది నుంచి రూ 19 వేలు వసూలు చేసిన ఇంటి దొంగలను పట్టుకుంది విజిలెన్స్ విభాగం. తిరుపతికి చెందిన టాక్సీ డ్రైవర్లు శశి, చెన్నై జగదీష్, అగ్నిమాపక శాఖలో పనిచేసే ప్రైవేట్ సెక్యూరిటీ గార్డ్ మణికంఠ, కౌంటర్ సిబ్బంది లక్ష్మీపతి, మరో ప్రైవేట్ సెక్యూరిటీ గార్డ్ భాను ప్రకాష్ లను విచారించిన విజిలెన్స్ వింగ్, తిరుమల 1 టౌన్ పీఎస్ లో ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తుండగా రెండ్రోజుల క్రితం తిరుమలలో మరో దళారీ దందా ను విజిలెన్స్ వింగ్ బయట పెట్టింది.
దర్శనం, వసతి పేరుతో బెంగుళూరుకు చెందిన భక్తుల నుంచి రూ 1.31 లక్షలు వసూలు చేసిన వేణుగోపాల్ అనే దళారీ బాగోతాన్ని బయట పెట్టింది. భక్తుల నుంచి డబ్బులు కాజేసిన వేణుగోపాల్ పోన్ స్విచ్ ఆఫ్ చేసుకోవడంతో మోసం వెలుగులోకి వచ్చింది. శ్రీవారి దర్శనం కోసం 16న బెంగళూరు భక్తులను తిరుమలకు రమ్మని చెప్పిన దళారీ వేణుగోపాల్ అసలు రంగు వాళ్ళకు కొండకు చేరాక బయట పడింది. మొసపోయినట్లు గుర్తించిన బెంగుళూరు చెందిన 7 మంది భక్తులు టీటీడీ ఉద్యోగి నంటూ పరిచయం చేసుకున్న వేణుగోపాల్ మోసగించినట్లు నిర్ధారించుకున్నారు. దీంతో టీటీడీ విజిలెన్స్ సిబ్బంది వద్ద మొరపెట్టుకున్నారు.
ఈ మేరకు భక్తుల ఫిర్యాదుతో వెలుగులోకి వేణుగోపాల్ ఘరానా మోసం బయటపడగా ఈ మేరకు విజిలెన్స్ అదికారులు విచారణ చేపట్టారు. గతంలోనూ వేణుగోపాల్ ఇలాంటి మోసాలకు పాల్పడినట్లు విజిలెన్స్ అధికారులు గుర్తించారు. ఈ మేరకు తిరుమల -1 టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదయింది. ఇలా తిరుమలలో భక్తులను మోసగిస్తున్న దళారీల దందాకు చెక్ పెడుతున్న విజిలెన్స్ వింగ్ టెక్నాలజీని వినియోగించి భక్తులను మోసగిస్తున్న దొంగల ముఠాల భరతం పడుతోంది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
LIVE
TV
వాట్సప్‌లో ఫాలో అవ్వండి
తిరుమల తిరుపతి దేవస్థానం
Related Stories
వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు.. లేటు వయసులో తోడు కోసం..ఒక్కటైన వృద్ధజంట
వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు.. లేటు వయసులో తోడు కోసం..ఒక్కటైన వృద్ధజంట
ఆగిన విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ.. స్టోరీ అంతటితో ముగియలేదు!
ఆగిన విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ.. స్టోరీ అంతటితో ముగియలేదు!
ఢీకొట్టిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు.. అద్దంలో నుంచి ఎగిరి పడి..
ఢీకొట్టిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు.. అద్దంలో నుంచి ఎగిరి పడి..
తిరుపతి తొక్కిసలాట ఘటనపై హైకోర్టు కీలక ఆదేశాలు..!
తిరుపతి తొక్కిసలాట ఘటనపై హైకోర్టు కీలక ఆదేశాలు..!
Latest Articles
View More
అభిమాని భార్యకు వైద్య సాయం చేస్తానని హామీ
అభిమాని భార్యకు వైద్య సాయం చేస్తానని హామీ
చాగంటికి తిరుమలలో అవమానం జరిగిందా..? వాస్తవం ఇది..
చాగంటికి తిరుమలలో అవమానం జరిగిందా..? వాస్తవం ఇది..
పెన్షన్ ఆధారంగా రుణం తీసుకునే చాన్స్.. ఆ బ్యాంకుల్లో బంపర్ ఆఫర్
పెన్షన్ ఆధారంగా రుణం తీసుకునే చాన్స్.. ఆ బ్యాంకుల్లో బంపర్ ఆఫర్
బీమా పాలసీని వేరే కంపెనీకి బదిలీ చేస్తున్నారా? వి తెలుసుకోండి!
బీమా పాలసీని వేరే కంపెనీకి బదిలీ చేస్తున్నారా? వి తెలుసుకోండి!
5 సెంచరీలు, 752 పరుగులు.. దేశవాళీ హీరోకి మొండిచేయి
5 సెంచరీలు, 752 పరుగులు.. దేశవాళీ హీరోకి మొండిచేయి
ట్రైన్‌లో ఫుడ్ కావాలా.? ఈ వాట్సాప్ నెంబర్ మీ ఆకలిని తీర్చేస్తాయి
ట్రైన్‌లో ఫుడ్ కావాలా.? ఈ వాట్సాప్ నెంబర్ మీ ఆకలిని తీర్చేస్తాయి
నెలకు రూ.5000 డిపాజిట్‌తో చేతికి రూ.8 లక్షలు
నెలకు రూ.5000 డిపాజిట్‌తో చేతికి రూ.8 లక్షలు
మళ్లీ చెయ్యి వణుకుతుంది.. వైరల్ అవుతుందా.?
మళ్లీ చెయ్యి వణుకుతుంది.. వైరల్ అవుతుందా.?
టీటీడీ కొత్త టెక్నాలజీతో తిరుమల దళారులకు చెక్..!
టీటీడీ కొత్త టెక్నాలజీతో తిరుమల దళారులకు చెక్..!
ఛాంపియన్స్ ట్రోఫీలో ఆడే 15 మంది భారత ఆటగాళ్లు వీరే..
ఛాంపియన్స్ ట్రోఫీలో ఆడే 15 మంది భారత ఆటగాళ్లు వీరే..
Latest Videos
View More
ముంబయి ఐఐటీలో ఇంజనీరింగ్.. అన్నీ వదిలేసి బాబా అవతారం
ముంబయి ఐఐటీలో ఇంజనీరింగ్.. అన్నీ వదిలేసి బాబా అవతారం
ఫ్రెండ్ ఫ్రెండే..లెక్క లెక్కే.. ఫుడ్ బిల్‌ని పక్కాగా పంచిన సీఏ
ఫ్రెండ్ ఫ్రెండే..లెక్క లెక్కే.. ఫుడ్ బిల్‌ని పక్కాగా పంచిన సీఏ
ఆ ఇంటి ఒక్క నెల కరెంట్ బిల్లు అక్షరాలా.. రూ.210 కోట్లా
ఆ ఇంటి ఒక్క నెల కరెంట్ బిల్లు అక్షరాలా.. రూ.210 కోట్లా
కోహ్లీకి ఆ ఇన్నింగ్స్ చూపిస్తే చాలు.. ఇక ఎవరూ ఆపలేరు
కోహ్లీకి ఆ ఇన్నింగ్స్ చూపిస్తే చాలు.. ఇక ఎవరూ ఆపలేరు
అతన్ని చూడగానే తోకముడిచి పారిపోయిన సింహం !!
అతన్ని చూడగానే తోకముడిచి పారిపోయిన సింహం !!
లైటర్ ఇచ్చేందుకు ఆకాశంలో నుంచి వచ్చాడు.. వీడియో వైరల్
లైటర్ ఇచ్చేందుకు ఆకాశంలో నుంచి వచ్చాడు.. వీడియో వైరల్
షాపింగ్ మాల్‌లో కోతి హంగామా.. ఓ యువతి తలపైకి ఎక్కి..
షాపింగ్ మాల్‌లో కోతి హంగామా.. ఓ యువతి తలపైకి ఎక్కి..
కూతురి పెళ్లిని పీటల మీదే ఆపేసిన తల్లి.. విషయం తెలిసి అంతా షాక్
కూతురి పెళ్లిని పీటల మీదే ఆపేసిన తల్లి.. విషయం తెలిసి అంతా షాక్
ప్రాంక్ అని చెప్పి నిజమైన పెళ్లి! కోర్టుకెక్కిన మహిళ
ప్రాంక్ అని చెప్పి నిజమైన పెళ్లి! కోర్టుకెక్కిన మహిళ
గుంపుగా వెళుతున్న ఏనుగుల్లో ఒకదానిని రెచ్చగొట్టిన యువకుడు
గుంపుగా వెళుతున్న ఏనుగుల్లో ఒకదానిని రెచ్చగొట్టిన యువకుడు
Full Project 👇
Xml👇
Song👇

0 Comments:
Post a Comment
Hii