New Trending Love 3d Lyrical Video Song In Alightmotion Editing 🍃🤍Bgm156

 

New Trending Love 3d Lyrical Video Song In Alightmotion Editing 🍃🤍





ఏం సినిమా రా అయ్యా..! థియేటర్స్‌లో డిజాస్టర్..11ఏళ్లుగా ఓటీటీలో ట్రెండింగ్‌లో దూసుకుపోతున్న సినిమా..

ప్రతివారం థియేటర్స్ లో కొత్త సినిమాలు సందడి చేస్తున్నాయి. రకరకాల సినిమాలు థియేటర్స్ లో విడుదలై ప్రేక్షకులను మెప్పిస్తున్నాయి. రీసెంట్ గా విడుదలైన సినిమాలు థియేటర్స్ లో దుమ్మురేపుతున్నాయి. అలాగే ఓటీటీల్లోనూ సినిమాలు మెప్పిస్తున్నాయి. ఇప్పటికే ఓటీటీల్లో తెలుగు, తమిళ్, కన్నడ , హిందీ సినిమాలు ఆకట్టుకుంటున్నాయి.












ఓటీటీలో సినిమాలకు కొదవే లేదు ఇప్పటికే చాలా సినిమాలు ఓటీటీలో ప్రేక్షకులను అలరిస్తున్నాయి. రకరకాల జోనర్స్ లో సినిమాలు ఓటీటీల్లో అందుబాటులో ఉన్నాయి. థియేటర్స్ లో వారం వారం కొత్త సినిమాలు రిలీజ్ అయ్యి మంచి విజయాలను అందుకుంటున్నాయి. పాన్ ఇండియా రేంజ్ లో సినిమాలు విడుదలై భారీ విజయాలను అందుకుంటున్నాయి. తెలుగు సినిమాలు ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంటున్నాయి. వెయ్యి కోట్లకు పైగా వసూల్ చేసి నయా రికార్డ్స్ క్రియేట్ చేస్తున్నాయి. అలాగే ఓటీటీలోనూ సినిమాలు అదరగొడుతున్నాయి. థియేటర్స్ లో ఫ్లాప్ అయిన సినిమాలు కూడా ఓటీటీలో మంచి టాక్ సొంతం చేసుకుంటున్నాయి. థియేటర్స్ లో డిజాస్టర్ అయిన సినిమాలు ఓటీటీలో ట్రెండింగ్ లో ఉంటున్నాయి. అలానే ఇప్పుడు ఓ సినిమా ఓటీటీని షేక్ చేస్తుంది. 









ఇది కూడా చదవండి : మీరు ఎంత క్యూట్‌గా ఉన్నారో మీకైనా అర్ధమవుతుందా..! సీరియల్ బ్యూటీ వయ్యారాలకు నెటిజన్స్ ఫ్లాట్

థియేటర్స్ లో డిజాస్టర్ అయ్యింది ఆ సినిమా.. కానీ ఓటీటీలో మాత్రం దుమ్మురేపుతోంది. ఇంతకూ ఆ సినిమా ఎదో తెలుసా.? సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన కొచ్చాడియాన్: ది లెజెండ్. ఈ సినిమా ప్రేక్షకులు అంత ఈజీగా మర్చిపోరు. 2014లో విడుదలైన ఈ సినిమా. సినీ చరిత్రలో తొలి ఫోటోరియలిస్టిక్ మోషన్ క్యాప్చర్ టెక్నాలజీని ఉపయోగించిన చిత్రంగా గుర్తింపు పొందింది. ఈ చిత్రాన్ని సౌందర్య రజనీకాంత్ దర్శకత్వం వహించగా, రజనీకాంత్ ప్రధాన పాత్రలో నటించారు.


ఇది కూడా చదవండి : ఆమె నాపై చేతబడి చేయించింది.. నా ఎదుగుదలను ఓర్వలేకపోయింది.. షాకింగ్ విషయం చెప్పిన యాంకర్ రవి

ఈ సినిమా తమిళంతో పాటు తెలుగు, హిందీ, మరాఠీ, ఒడియా, బెంగాలీ, పంజాబీ భాషల్లో కూడా విడుదలైంది. ఈ చిత్రం హాలీవుడ్ చిత్రాలైన అవతార్, టిన్ టిన్ లాంటి టెక్నాలజీని ఉపయోగించారు, ఇది భారతీయ సినిమాలో మొదటిసారి. నటులు మోషన్ క్యాప్చర్ సూట్స్ ధరించి నటించారు, వారి కదలికలు 3D యానిమేషన్‌గా మార్చారు. ఈ సినిమాకు ఏ.ఆర్. రెహమాన్ సంగీతం అందించారు. కానీ ఈ సినిమా ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. కానీ ఈ సినిమా ఓటీటీలో మాత్రం దుమ్మురేపుతోంది. దాదాపు రూ.95 కోట్ల నుంచి రూ.125 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా, బాక్సాఫీస్ వద్ద కేవలం రూ.30 కోట్లు మాత్రమే రాబట్టగలిగింది. ఈ సినిమా ప్రముఖ ఓటీటీ అమెజాన్ ప్రైమ్ వీడియోలో అందుబాటులో ఉంది. ఇప్పటికీ ఈ సినిమా ట్రెండింగ్ లో ఉంది. దాదాపు 11 ఏళ్లుగా ఈ సినిమా ఓటీటీలో ఆకట్టుకుంటుంది.




Full Project 

DOWNLOAD



Song 


DOWNLOAD



Xml

DOWNLOAD




Font

DOWNLOAD



Remove Bg

DOWNLOAD

0 Comments:

Post a Comment

Hii