English
हिन्दी
ಕನ್ನಡ
मराठी
ગુજરાતી
বাংলা
ਪੰਜਾਬੀ
தமிழ்
অসমীয়া
മലയാളം
मनी9
Trends9
TV9 Telugu
5
తాజా వార్తలు
షార్ట్ వీడియోస్
క్రికెట్
ఎంటర్టైన్మెంట్
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
వెబ్ స్టోరీస్
జాతీయం
పాలిటిక్స్
క్రైమ్
ట్రెండింగ్
హెల్త్
బిజినెస్
ఫోటోలు
లైఫ్ స్టైల్
టెక్
ఆధ్యాత్మికం
బిగ్ బాస్ తెలుగు
అన్‌స్టాపబుల్ విత్ ఎన్బీకే
పుష్ప 2
ప్రభాస్
జానీ మాస్టర్
తిరుమల లడ్డూ
జూ. ఎన్టీఆర్
మహేష్ బాబు
రామ్ చరణ్
రేవంత్ రెడ్డి
కేసీఆర్
చంద్రబాబు నాయుడు
పవన్ కల్యాణ్
వై ఎస్ జగన్
నరేంద్ర మోదీ
Telugu News Andhra Pradesh Kurnool Woman Protested Infront Of Her Boyfriend House, Who Cheated Her In Name Of Love And Engagement In Adoni Kurnool
Andhra Pradesh: ఇంట్లో ప్రియుడు, ప్రియురాలు.. తెల్లారితే ఎంగేజ్‌మెంట్.. చివరకు ఏం జరిగిందంటే..
బెంగళూరులోని ఓ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నారు. పరిచయం ఏర్పడింది.. మాటలు కలిశాయి. కట్ చేస్తే.. ఇద్దరూ ప్రేమించుకున్నారు.. ఈ విషయాన్ని ఇరువురు ఇంట్లో చెప్పారు.. పెద్దలు పెళ్లికి ఓకే చెప్పారు.. ఎంగేజ్మేంట్ డేట్ ఫిక్స్ చేశారు.. ఓ వారం ముందే.. అమ్మాయి ప్రియుడు ఇంటికి వచ్చింది.. తెల్లారితే.. ఎంగేజ్‌మెంట్ అనగా.. ప్రియుడు, అతని కుటుంబం మాయమైపోయారు.. దీంతో ఆ యువతి..
Andhra Pradesh: ఇంట్లో ప్రియుడు, ప్రియురాలు.. తెల్లారితే ఎంగేజ్‌మెంట్.. చివరకు ఏం జరిగిందంటే..
Woman Protested Infront Of Her Boyfriend House
Follow us
google-news-icon
Shaik Madar Saheb
Shaik Madar Saheb | Updated on: Nov 16, 2024 | 1:45 PM
ప్రేమ.. ఎంగేజ్మెంట్.. పెళ్లి అని చెప్పి మోసం చేసిన ప్రియుడి ఇంటి ముందు ఓ ప్రియురాలు నిరసన దీక్షకు దిగింది. తనకు న్యాయం చేయాలని ఆ యువతి పోలీసులను వేడుకుంటుంది. ఆమెకు ప్రజాసంఘాలు మద్దతు తెలపడంతోపాటు.. ఆమెతోపాటు దీక్షకు దిగడం కర్నూలులో సంచలనంగా మారింది.. వివరాల ప్రకారం.. కర్నూలు జిల్లా ఆదోని హనుమాన్ నగర్ కు చెందిన ఈశ్వర్ ప్రసాద్, కర్ణాటకలోని మైసూర్‌కు చెందిన చందన.. బెంగళూరులోని ఓ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నారు. ఆఫీస్ లో ఇద్దరి మధ్య పరిచయం కాస్త ప్రేమగా మారింది. పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు. ఇరువురు ఇళ్లల్లో ఈ విషయాన్ని చెప్పారు.. దీంతో పెద్దలు కూర్చుని మాట్లాడుకున్నారు. ఈ నెల 14న ఎంగేజ్మెంట్ అని, వచ్చే నెల 6న పెళ్లి అని నిర్ణయించుకున్నారు.
ప్రేమ పెళ్లికి పెద్దలు కూడా అంగీకరించడంతోపాటు.. ఎంగేజ్‌మెంట్ వారం రోజుల ముందే ఆదోనిలోని అబ్బాయి ఇంటికి యువతి వచ్చింది.. అయితే, ఈ క్రమంలోనే ఎంగేజ్‌మెంట్ సమయానికి అంటే.. 14వ తేదీకి ముందే చందనకు తెలియకుండా.. ఆమె ప్రియుడు ఈశ్వర్ ప్రసాద్, అతని కుటుంబీకులు ఇంటి నుంచి వెళ్లిపోయారు. ఆ సమయంలో ఇంట్లో చందన మాత్రమే ఉంది. ఎక్కడికెళ్లారో తెలీదు. ఫోన్లు స్విచ్ ఆఫ్.. ఒకవేళ ఫోన్ రింగ్ అయినా కూడా ఎత్తడం లేదు.
వీడియో చూడండి..
ఇలా 14వ తేదీ కూడా వెళ్లిపోయింది.. ఎంగేజ్మెంట్ డేట్ అయిపోవడంతో ఆందోళనకు గురైంది చందన. చేసేదేమి లేక ప్రియుడు ఇంటి ముందే చందన నిరసన దీక్షకు దిగింది. స్థానికంగా ఉన్న ఒక మహిళ అడ్వకేట్, మహిళా సంఘాల నేతలు ఆమెకు సపోర్ట్ గా దీక్ష చేపట్టారు.. ఎంగేజ్మెంట్ ఆ తర్వాత పెళ్లి చేసుకుంటానని ఈశ్వర్ బెంగళూరు నుంచి ఆదోని కి తీసుకొచ్చి మోసం చేశారని చందన వాపోయింది.
చందనకు న్యాయం జరగాలని.. మరొకరికి ఇలాంటి కష్టం రాకుండా ఉండాలంటే ఈశ్వర్ కి ఆయన కుటుంబ సభ్యులకు తగిన శాస్తి జరగాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు ఇంతకు బాధితురాలికి న్యాయం జరుగుతుందా లేదా..? ఈశ్వర్ ఆయన కుటుంబీకులు స్పందన ఎలా ఉండనుంది.. అనేది తేలియాలంటే వేచిచూడాల్సిందే..
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
LIVE
TV
వాట్సప్‌లో ఫాలో అవ్వండి
Related Stories
సెప్టిక్ ట్యాంక్ కోసం తవ్విన గుంత.. తీరా చూస్తే..
సెప్టిక్ ట్యాంక్ కోసం తవ్విన గుంత.. తీరా చూస్తే..
ఇదేంటి మాస్టారూ.! పాఠాలు చెప్పాల్సిందిపోయి.. స్టూడెంట్ తల్లితో..
ఇదేంటి మాస్టారూ.! పాఠాలు చెప్పాల్సిందిపోయి.. స్టూడెంట్ తల్లితో..
గోల్డ్‌లోన్ సంస్థలో భారీ గోల్‌మాల్.. చివరకు రోడ్డెక్కిన కస్టమర్
గోల్డ్‌లోన్ సంస్థలో భారీ గోల్‌మాల్.. చివరకు రోడ్డెక్కిన కస్టమర్
సీఎం చంద్రబాబు సోదరుడి ఆరోగ్యం విషమం !
సీఎం చంద్రబాబు సోదరుడి ఆరోగ్యం విషమం !
Web Stories
మరిన్ని
సంక్రాంతికి మైత్రి మూవీ మేకర్స్ ఆ సీన్ రిపీట్ చేయనుందా.?
సంక్రాంతికి మైత్రి ...
నెల రోజులు నాన్ వెజ్ మానేస్తే..
నెల రోజులు నాన్ ...
పెళ్లి తరువాత మరింత గ్లామర్ పెంచడం నయనతార కే సాధ్యమేమో
పెళ్లి తరువాత మరింత ...
యాడ్ కోసం వెళ్తే అసభ్యంగా ప్రవర్తించి కమిట్మెంట్ అడిగాడు.. హీరోయిన్..
యాడ్ కోసం వెళ్తే ...
Latest Articles
View More
ప్రేమించుకుని ఇంటికొచ్చారు.. తెల్లారితే ఎంగేజ్‌మెంట్.. చిరవకు..
ప్రేమించుకుని ఇంటికొచ్చారు.. తెల్లారితే ఎంగేజ్‌మెంట్.. చిరవకు..
అల్లు అర్జున్‌కు స్పెషల్ గిఫ్ట్స్ పంపిన శ్రీలీల..
అల్లు అర్జున్‌కు స్పెషల్ గిఫ్ట్స్ పంపిన శ్రీలీల..
చెక్‌పోస్ట్ తనిఖీల్లో ఆగిన భారీ ట్రక్.. ఏముందోనని ఓపెన్ చేయగా..
చెక్‌పోస్ట్ తనిఖీల్లో ఆగిన భారీ ట్రక్.. ఏముందోనని ఓపెన్ చేయగా..
ఏపీలో వచ్చే 3 రోజుల వాతావరణం ఇలా.. వర్షాలు ఇంక తగ్గినట్టేనా.?
ఏపీలో వచ్చే 3 రోజుల వాతావరణం ఇలా.. వర్షాలు ఇంక తగ్గినట్టేనా.?
తెలంగాణ సీఎం రేవంత్ కారులో మహారాష్ట్ర పోలీసుల తనిఖీలు
తెలంగాణ సీఎం రేవంత్ కారులో మహారాష్ట్ర పోలీసుల తనిఖీలు
ఎయిర్‌పోర్టు తనిఖీల్లో ఇద్దరు వ్యక్తుల బిత్తరచూపులు..
ఎయిర్‌పోర్టు తనిఖీల్లో ఇద్దరు వ్యక్తుల బిత్తరచూపులు..
ప్రియుడికి ఫోన్ చేసిందని కోడలిని మందలించిన అత్త.. అంతే..!
ప్రియుడికి ఫోన్ చేసిందని కోడలిని మందలించిన అత్త.. అంతే..!
కునుకు లేకుండా చేస్తున్న పెద్దపులి..
కునుకు లేకుండా చేస్తున్న పెద్దపులి..
నీ క్యారెక్టర్ ఏంటో నాకు తెలుసు.. నువ్వెంటో అందరికీ తెలుస్తోంది..
నీ క్యారెక్టర్ ఏంటో నాకు తెలుసు.. నువ్వెంటో అందరికీ తెలుస్తోంది..
కొత్త అవతారం ఎత్తిన ఎమ్మెల్యే..!
కొత్త అవతారం ఎత్తిన ఎమ్మెల్యే..!
Latest Videos
View More
ఒక్క పొగడ్తతో.. ప్రభాస్‌ను ఆకాశానికెత్తిన బన్నీ.! వీడియో
ఒక్క పొగడ్తతో.. ప్రభాస్‌ను ఆకాశానికెత్తిన బన్నీ.! వీడియో
బన్నీ వైన్ షాప్‌కు వెళ్లింది.. ఎవరికోసమో తెలిసింది.?వీడియో ఇదిగో
బన్నీ వైన్ షాప్‌కు వెళ్లింది.. ఎవరికోసమో తెలిసింది.?వీడియో ఇదిగో
ఏకంగా NTR,చరణ్ సినిమాకే ఎసరు పెట్టిన ఐకాన్ స్టార్.!
ఏకంగా NTR,చరణ్ సినిమాకే ఎసరు పెట్టిన ఐకాన్ స్టార్.!
టాలీవుడ్ స్టార్ యాక్టర్ కొడుకుతో.. రీతూ చౌదరి న్యూ బిగినింగ్.!
టాలీవుడ్ స్టార్ యాక్టర్ కొడుకుతో.. రీతూ చౌదరి న్యూ బిగినింగ్.!
'మరణాన్ని శాసించే డాకూ మహరాజ్' అదిరిపోయిన టీజర్..
'మరణాన్ని శాసించే డాకూ మహరాజ్' అదిరిపోయిన టీజర్..
పవన్ వ్యక్తిత్వం పై బన్నీ కామెంట్స్.! వీడియో వైరల్..
పవన్ వ్యక్తిత్వం పై బన్నీ కామెంట్స్.! వీడియో వైరల్..
ఎమోషనల్ అయిన ఎన్టీఆర్.. తన కోసం అభిమానుల సాహసం.!
ఎమోషనల్ అయిన ఎన్టీఆర్.. తన కోసం అభిమానుల సాహసం.!
ఏపీ బడ్జెట్ సమావేశాలు.. ప్రత్యక్ష ప్రసారం
ఏపీ బడ్జెట్ సమావేశాలు.. ప్రత్యక్ష ప్రసారం
అయ్యో.. హైదరాబాద్‌లో రాత్రికి రాత్రి బస్‌స్టాప్ మాయం !!
అయ్యో.. హైదరాబాద్‌లో రాత్రికి రాత్రి బస్‌స్టాప్ మాయం !!
తెల్లారి లేచిన వెంటనే ఫోన్ చూస్తున్నారా ?? ఇది తెలిస్తే.. !!
తెల్లారి లేచిన వెంటనే ఫోన్ చూస్తున్నారా ?? ఇది తెలిస్తే.. !!
Full Project 👇
XML 👇
Font Link👇

0 Comments:
Post a Comment
Hii